
ప్రతిరోజూ చెయ్యాలి జలయజ్ఞం ...
కష్టాలు ఎదురైనప్పుడే జీవితానికి అర్ధం ఏర్పడుతుంది అని నమ్మితే
సుఖం అనే పదానికి చెప్పాలి స్వస్తి ...
కాలచక్రం గమనంలో స్వార్ధానికి విలువ పెరిగితే
సహజమైన ప్రేమ, ఆప్యాయతలకు పలకాలి వీడుకోలు ...
నేను, నాది అనేవి పరిపాలకులైతే ఆశకు మరణశిక్ష విధించాలి,
మనిషిగా మరణించి మృగంగా జన్మించాలి ...
శ్రీరాం కుమార్ భాగవతుల
No comments:
Post a Comment