విశాల ఆకాశంలో విహారం ...
నళిని బిందువులతో జలకాటం ...
వసంత కోకిలతో గానామృతం ...
ఇలా ఎన్నో... ఎనెన్నో ఆశలతో, కలలతో వినీలా ఆకాశంలో పయనించే మిత్రమా ...
ఒక్కక్షణం ఆనాటి జ్ఞాపాకాలుకు ఆహ్వానం పలుకుధమా ...
ముద్దుగా మనం ఆడిన ఆటలు ...
సద్దుగా మనం చేసిన అల్లరి ...
పల్లెటూరిలో పట్నపు పరుగులు ... హాస్టల్ మెస్సులతో ఆగచాట్లు ...
పరిక్షలకై పొరుగూరు పయనం ... టీచర్స్ డే లతో హడావిడి ...
పరిచయం లేని పురుగులతో జాగారాలు ... రాత్రి వేళలోకబుర్లతో కాలక్షేపం...
హద్దు తెలియని ఆనందం ... పొద్దేఎరగని స్నేహ మకరందం ... ఇలా వర్ణించుకుంటే ... ఎన్నో ... ఎనేన్నూ ...
అందుకే మిత్రమా ఎవరేనా అడిగితె
ఆకాశం లోతెంత అంటే అంతులే ఆవలి వైపుగా
మన స్నేహానికి వయసెంత అంటే కడకట్టే కాలేవరకు... చివరి కన్నీటి బొట్టు రాలేవరకు అని ఆనందంగా చెబుతాను ...
శ్రీరాం కుమార్ భాగవతుల
1 comment:
bagumdi, nice,
happy frienship day nestam
Post a Comment