క్షణము వృదా చెయ్యొద్దు అని చెప్పేది ... గురువు అక్షరము ఇదే అని తెలియచేసేది ... గురువు
తప్పుని ఒప్పుగా మలిచేది ... గురువు
దీక్షతో విజయం పొందమని మనవి చేసేది ... గురువు
విశాల ప్రపంచానికి మనిషిగా పరిచయం చేసేది ... గురువు
అందుకే ... లక్షలు వచ్చిన మరువలేని దైవమే ... గురువు
శ్రీరాం కుమార్ భాగవతుల
No comments:
Post a Comment