
స్నేహం తన ఒడిలోకి చేరాదిస్తుంది
ఆ క్షణం కూడా బరమైన గుండే
బాధను భరింపలేక నేస్తమనే నీడలో విడచిపోతుంది
ఆశ నిరాశగా మారిన ఆ క్షణం నరకమైతే ...
అదే క్షణం నేనున్నానని ఆశను కలిగించి...
తోడుంటానని బాస చేస్తుంది స్నేహం
అందుకే ... "నేను" అనేది స్వార్ధం ... "మనము" అనేది స్నేహం
శ్రీరాం కుమార్ భాగవతుల
Published in KOUMUDI TELUGU WEB MONTHLY in the month of December 2007
No comments:
Post a Comment