కాదు కాదు నిజం కాదు ఆడది జీవితానికి మగవాడు అర్ధం కాదు రాదు రాదు ఆ క్షణం రాదు మగువ ప్రేమకి మగవాడు తోడూ రాదు
పోడు పోడు ఎన్నటికి పోడు స్త్రీ కరుణ రూపానికి మగవాడు సరిపోడు
వద్దు వద్దు ఎప్పటికి వద్దు వనితా విలువ తెలియని పురుషఆహంకారితో పెళ్ళోద్దు
శ్రీరాం కుమార్ భాగవతుల
No comments:
Post a Comment