
మండు వేసవిలో చిరుజల్లు కురిసనంత మాత్రమున దాహము తిరునా
మనసుపుర్తిగా ఆత్మీయతను పంచె మనిషి దొరకనంతవరకూ గుండెలోని బాధ దురమగునా
స్పందించే కవిహృదయం దొరకనంత వరకు నా కవితకు పరమార్ధం దొరకునా
శ్రీరాం కుమార్ భాగవతుల
Published in Selayeru feature at http://www.aavakaaya.com/ on 10th March
No comments:
Post a Comment