
మరణం వేదాంతానికి, జీవితం నిజానికి పరిచయం
కష్టాలు అనుభవానికి, సంతోషం తీపి జ్గ్నపకాలకి నాందీ
ప్రియురాలు బాధకు, స్నేహితుడు ఓదార్పుకి తోడూ
ఆకలి అమ్మని, బాద్యత నాన్నని ప్రస్పుతిన్చును
చదువు విజ్ఞానానికి, సంస్కారం వినయానికి మార్గం
మనిషికి మంచి, మనసుకి ఆత్మీయత అర్దాలు
ఏనాటికి చెరగిపోని ఈ నిజాలు ఆనాటినుంచి నమ్మిన సిదాంతాలు...
మనిషిని మనిషిగా నమ్మి విదించిన ఈ అర్ధాలను కాలంతో, జీవితంతో పోరాడలేక అలసిన మనవుడు ...
స్వార్ధం అనే చిన్ని మాటను తన బాటగా చేసుకొని ఆసత్యమనే ముసుగులో జీవించటం అలవాటుచేసుకున్నాడు జీవిత మనే సత్యానికి సమాధి కడుతున్నాడు ...
శ్రీరాం కుమార్ భాగవతుల
No comments:
Post a Comment