దశాబ్దాలు మారిన దారిద్యం మారలేదుయాంత్రిక జీవితాలు వచ్చిన యాతనలు పోలేదు
బ్రతుకు బాటలో గుండె బరువులు ఇంక మరుగవ్వలేదు
కటిక గంజికి పాకులాడే దౌర్భగ్యమ్ ఇంకను వీడలేదు
యుగయుగాలు మారిన వీడని ఈ నీడలు ఈ జగమంతా ఎగసి
కన్నిలుగా మలసి నేనున్నా అని పేదవాడి కండ్లను చేరే ప్రతి క్షణం,
చస్తూ బ్రతికే ఈ అమాయకపు జీవితాలను కడతేర్చే రోజు ఎప్పుడో ...
శ్రీరాం కుమార్ భాగవతుల
No comments:
Post a Comment