
అల్లారు ముద్దుగా ఆతి కొమలంగావుంఢే మగువ...
"పెళ్లి" అనే రెండు ఆక్షరాలతో...
తమ స్వేచ్చా జీవితానికి, ఆశలకి సంకెళ్ళు వేసి...
ముడుముళ్ళతో బంది అయ్యి...
నిస్వార్ధం, ఆప్యాయతలను రంగరించి పంచి...
భర్తా అనే హోదా కలిగిన వాడి ముందు తలవంచి...
బానిసకు మరో రూపంగా... ప్రేమకు దూరంగా... తమ ఇచ్చాకు వేతిరేకంగా...
మౌనమ్ అనే ముసుగులో... ప్రాణం చేత బట్టుకొని...
ధన దాహంతో వున్నా ఆతని పాదపద్మములచెంత జీవించ వలిసిన దౌర్భాగ్యమ్...
ఈ మగువ జీవితానికి కలిగినది నర జాతిలో నారి మణులార
మీ జీవితాపు బాటను మీరే మలుచుకోండి...
శ్రీరాం కుమార్ భాగవతుల
No comments:
Post a Comment