
మనస.. ఓ మనసా
ప్రేయసి దూరమ్ ప్రియుడికి మరణం
ప్రియురాలి ఎడబాటుతో క్రుంగిపోవును ప్రతీ తరుణం
ఆమె లేని నిజమే ఆతని వేదనకు మూలం
ఆమె రాదని తెలిసిన మరు క్షణం ఆ ప్రియుడి మనసు స్పధించును ఈ విధం
"ప్రేమించే మనసుకు బాధ ఎందుకు
బాధని కోరే మనసుకి ప్రేమ ఎందుకు
ప్రేమికుల మనసుకి అంత దురమేందుకు
దూరమయ్యె ప్రేమకు ప్రేమికులేందుకు...
ఉదయించని సూర్యుడికి కాంతి లేనట్టు ప్రేయసి లేని జీవితాన ప్రియుడి జీవనం ఎందుకు... అసలు ఉపిరి ఎందుకు ...
శ్రీరాం కుమార్ భాగవతుల
No comments:
Post a Comment