
నీవు లేవు అని తెలిసిన నమ్మని నా కనులు
నీకై ఎదురు చూసి దిగులుతో నా మనసుని ప్రశ్నిస్తోంది... ?
ఒక్క క్షణం ఈ మౌనమ్ మరణమైతే...
మరు క్షణం నా చెలి ముంగిట నేనుంటా
ఆమె స్పర్శకై మరుజన్మ కోసం ఎదురుచూస్తూ
ఆమె శ్వాస కోసం వేచివుంటా
నీలి మేఘం లాంటి ఆమె కురులను తాకి
ఆమరుడిగా ఆ జన్మాంతం ఆమె హృదయ మందిరంలో కొలువుంటా
శ్రీరాం కుమార్ భాగవతుల
No comments:
Post a Comment