
చీకటిని కుడా ఆశ్వాదించవచ్చు అని తెలిపేది ... ఈ దీపావళి
చిరు దివ్వెల వెలుగులతో ప్రకృతికి ఆనందం తెచ్చేది ... ఈ దీపావళి
ప్రేమ ఆనురాగాలతో ముడి వేసి ఆల్లుకు పోయేది ... ఈ దీపావళి
కాకర మతాబుల వెలుతురులో ఆమావాస్యని కుడా మాయం చేసేది ... ఈ దీపావళి ఆలాంటి సంతోష మరియు మనో విలాసమైన ఈ పండుగ
నిరంతరం సాగే ఆగని పయనంలా , కష్టసుఖాల సంగమం మరియు
సోకానందాల సమ్మేళనంతో కూడిన ప్రతి ఒక్కరి జీవితంలో
ఆ వెలిగే దీపాల కాంతితో ఆందరి జీవితాలు తేజోమయం కావాలని కోరుకుంటూ
మీ శ్రీరాం కుమార్ భాగవతుల
No comments:
Post a Comment