చేసిన బాసలకు ... చేజారిన కలలెన్నో
తీపి గురుతులతో... యదలో మెదిలే ఆలలెన్నో
నా గుండె చప్పుడు నాకే... వినిపించని రోజులెన్నో
గడిచిన ఆ రోజులలో మిగిలిన జ్గ్నపాకాలెన్నో
ఆధునికతతో ఆకారం మారుతున్నది ప్రతి నూతనవత్సరం....
ఆమని అందాలు యాంత్రిక జీవితాల పేరిట అరుదవుతున్నవి
పచ్చని చెట్లు సినీమా సెట్లతో, కోకిల పాటలు కాంపాక్ట్ డిస్క్లతో
నవ గ్రహాల నడకను సైతం నవ్య ఇన్సాట్ ఉపగ్రహాలతో
బల్బూ నుండి బాంబులు వరకు హైటెక్ రిమోట్లతో
స్కేములుతో నడుస్తున్న ఈ సమాజం
ఇకనైనా నవ్య రస రమ్య నుతనవత్సరంలోకి అడుగు పెట్టాలని
ప్రతి ఒక్కరి పెదవుల పై చిరునవ్వు కలకాలం ఉండాలని
అందరి మనసులో ఆనందం చిరకాలం నిలిచిపోవాలని !
ఆసిస్తూ..... నూతన సంవత్సరం శుభకాంక్షలు

మీ శ్రీరాం కుమార్ భాగవతుల
No comments:
Post a Comment